దుర్గాసూక్తం
దుర్గాసూక్తం: ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతోనిదహాతి వేదః
స నః పర్ షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుమ్ దురితా2త్యగ్నిః || 1
తామగ్నివర్ణామ్ తపసా జ్వలంతీమ్ వైరోచనీమ్ కర్మఫలేశు జూష్టాం
దుర్గాం దేవీగ్o శరణమహం ప్రపద్యే సుతరసీతరసే నమః || 2
అగ్నే త్వం పారయా నవ్యో అస్మాం థ్స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా
పూశ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః || 3
విశ్వానినో దుర్గహా జాతవేదః సింధున్ననావా దురితా2తీ పర్ షి
అగ్నే అత్రివన్మమనసా గృణానో2స్మాకం బోధ్యవితా తనూ2నామ్ || 4
పృతనా జీతగ్0 సహమానముగ్రమగ్నిగ్0 హువేమ పరమాథ్సదస్తాత్
స నః పర్ షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితా2త్యగ్నిః || 5
పత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతానవ్యశ్చ సత్సి
స్వాంచా2గ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభాగమాయజస్వ || 6
గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ
నాకస్య పృష్టమభి సంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతామ్ || 7
ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి: ప్రచోదయాత్ ||
(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswati, సరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavarta, బ్రహ్మావర్తము, Aryanism, ఆర్యజాతి వాదము. )
(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారత రాజ్యాంగము, పౌర హక్కులు, స్వాతంత్ర్య పోరాటము మరియు ఆంధ్రుల చరిత్ర మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)