బ్రహ్మచర్య వ్రతము
బ్రహ్మచర్య వ్రతము: విద్యార్ధి – బ్రహ్మచారి. విద్యార్ధికి పర్యాయపదము బ్రహ్మచారి. అతను బ్రహ్మచర్యమును స్వచ్ఛందముగా పాటించవచ్చు. అయినప్పటికి విద్యార్ధియొక్క బ్రహ్మచర్యము మిగతా బ్రహ్మచారులలా కాకుండ ఇది అతని గురువులచేత అమలు చెయ్యబడుతుంది. బ్రహ్మచారికి మనుస్మృతి చెబుతున్న నియమములు చూద్దాము, సేవేతేమాంస్తు నియమా బ్రహ్మచారీ గురౌ వస సన్నియమ్యేంద్రియగ్రామం తపోవృద్ద్యర్థమాత్మన: “విద్యార్ధి (బ్రహ్మచారి) గురుకులములోనే వసించవలెను. (గురు కులము అనగా అసలు అర్ధము గురు గృహము). బ్రహ్మచారి ఇంద్రియములను నిగ్రహించుకుని అతని మనస్సు మొత్తము విద్య లేక జ్ఞాన … Read more