హనుమత్ స్తుతిః
హనుమత్ స్తుతిః
అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహం
దనుజవనకృశానుం జ్ఞానినామగ్రగణ్యం
సకలగుణనిధానం వానరాణామధీశం
రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి
గోష్పదీకృతవారాశిం మశకీకృత రాక్షసం
రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం
అంజనానందం వీరం జానకీశోకనాశనమ్
కపీశమ~క్షహంతారం వందే లంకాభయంకరమ్
ఆమీషీకృత మార్తాండం గోష్పదీకృత సాగరం
తృణీకృత దశగ్రీవ మాంజనేయం నమామ్య~హమ్
మనోజవం మారుతతుల్యవేగం
జితేన్ద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే
శ్రీరామదూతం శిరసా నమామి
ఉల్లంఘ్యసింధోః సలిలం సలీలం
యః శోకవహ్నిం జనకాత్మజాయాః
ఆదాయ తేనైవ దదాహ లంకాం
నమామి తం ప్రాంజ్ఞలిరాంజనేయం
(హనుమాన్ చాలీసా వేరే పేజీలో ఉంది చూడగలరు)
(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారత రాజ్యాంగము, పౌర హక్కులు, స్వాతంత్ర్య పోరాటము మరియు ఆంధ్రుల చరిత్ర మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)
ఆఞ్జనేయమతిపాటలాననం
కాఞ్చనాద్రికమనీయవిగ్రహమ్
పారిజాతతరుమూలవాసినం
భావయామి పవమాననన్దనమ్
యత్ర యత్ర రఘునాథకీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాఞ్జలిమ్
బాష్పవారిపరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాన్తకమ్
శ్రీరామ శ్రీ హనుమతే నమ:
బుద్ధిర్ బలం యశోధైర్యం
నిర్భయత్వమరోగత అజాడ్యం
వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్
శ్రీ రామ శ్రీ హనుమతే నమః
హనుమాన్ చాలీసా వేరే పేజీలో ఉంది చూడగలరు.
(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswati, సరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavarta, బ్రహ్మావర్తము, Aryanism, ఆర్యజాతి వాదము. )