ఆర్యావర్తము

भारतवर्ष, Āryāvarta, భరతవర్షం, आर्यावर्त, ఆర్యావర్తము, Bharatavarsha

ఆర్యావర్తము ఆర్యులు అను మానవ జాతి వారు ప్రాచీన కాలములో మన భారత దేశములో సంచరించిన లేక నివసించిన ప్రదేశమును ఆర్యావర్తము (Aryavarta) అని మనము భావిస్తాము. అపుడు ఆర్యులు అను జాతి వారు ఒకరు భారత దేశములో ప్రాచీన కాలంలో నిజంగానే నివసించారు అని భావించాల్సిన అవసరం వస్తుంది. కాని వేదములలో గాని, వేదాంగములలో గాని, పురాణములలో గాని, ఇతిహాసములలో గాని ఎక్కడా కుడా ఆర్యులనే జాతిని గురించిన ప్రసక్తి మనకు కనబడదు. అలాగే మన … Read more

దైవజ్ఞ దైవజ్ఞుడు

Veda Suktas, Vedas, Atharva veda, అథర్వణ వేదము, Vedangas, దైవజ్ఞ దైవజ్ఞుడు, Akshibhyam te sukta

దైవజ్ఞ/దైవజ్ఞుడు దైవజ్ఞ దైవజ్ఞుడు: వాస్తవానికి సాధారణంగా జ్యోతిష్కులను వాస్తు శాస్త్రజ్నులను దైవజ్ఞ లేక దైవజ్ణుడు అని పిలుస్తాము. జ్యోతిష్కులను మనము వాస్తు సమస్యల నివృత్తి కొరకు శుభ ముహూర్తములు నిర్ణయించడానికి సంప్రదిస్తూ ఉంటాము. సాధారణంగా దైవజ్నులు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తారు. అలాగే నిర్వార్ధంగా మనకు మంచి చేసే పనిలో ఉంటారు. అంచేత వారిని మనము గౌరవిస్తాము. వారు పాటించే నియమాలు ఎలా ఉంటాయి అనే విషయాలు ఇక్కడ తెలియ జేస్తున్నాను. దైవజ్ఞుని లక్షణములు గణితేషు ప్రవీణోయః … Read more

చతురాశ్రమ ధర్మములు

హరప్పానే ప్రాచీన అయోధ్య, Ayodhya of Ramayana, Hindu Marriage is a Sacrament, Tririnas, త్రిఋణములు, Hindu Marriage is Sacred

చతురాశ్రమములు చతురాశ్రమ ధర్మములు: బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము  అనునవి చతురాశ్రమములు అని చెప్పబడినవి. యవ్వన కాలములోనే  బ్రహ్మచర్యము, గృహస్తాశ్రామము వచ్చును. వృద్ధాప్యములో వానప్రస్థము, సన్యాసము అను ఆశ్రమములు ఉండును. బ్రహ్మచర్యం (Brahmacharya) లోనే విద్య సముపార్జన జరగాల్సి ఉంది. అనగా బ్రహ్మచర్య దశలో ఋషి ఋణాలు కొంత తీర్చుకోవడం జరుగుతుందన్న మాట. గృహస్థాశ్రమం (Grihasthashrama Dharma) లో పితృ ఋణాలు దైవఋణములు తీర్చుకోవడం చెయ్యల్సి ఉంటుంది. గృహస్థాశ్రమము గ్రుహస్థాశ్రమ ప్రశస్థి: గృహస్త ప్రజ్ఞా లక్షణము: దయా … Read more

ధర్మో రక్షతి రక్షితః

త్రిఋణములు ఆశ్రమ ధర్మములు, Hindu Marriage is a Sacrament, ధర్మో రక్షతి రక్షితః

ధర్మో రక్షతి రక్షితః అనే ధర్మ సూక్ష్మము అందరికి తెలిసిందే. అయితే ఈ ధర్మము మనుస్మృతి మనకు చెబుతుంది అని తెలిస్తే ఆశ్చర్యము కలుగుతుంది. మనుస్మృతి నుండి సంగ్రహించిన మరికొన్ని ధర్మ నియమములను గురించి ఇక్కడ మనం తెలుసుకుందాము. మనుస్మృతి లోని వివిధ ధర్మ సూక్ష్మములు విప్రాః ప్రాహు స్తథా చైతిద్యో భర్తా సా స్మృతాంగనా | ఏతావానేవ పురుషో యజ్జాయాత్మా ప్రజేతి హ తా నొకడుమాత్రమే పురుషుడు గాడు. తాను, భార్య, బిడ్డడు ముగ్గురును జేరియే … Read more

భారతీయ హిందు సంస్కృతి

Image of Ganesa_writing_the_Mahabharat for Pages: Hindu Cultural Heritage, భారతీయ హిందు సంస్కృతి

భారతీయ హిందు సంస్కృతి కి ఘనమైన చరిత్ర ఉంది. మత సామరస్యత హిందూ వేద సంస్కృతి యొక్క విశిష్టత. ఈ విషయాలను తెలియజేయడానికి ఈ వ్యాసము (A Rich Cultural Heritage పేరున) ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో  4. 5.1993  తేదీన వ్రాయడమయినది. (బాబ్రి మసీదు కూల్చివేసిన తరువాత జరిగిన ప్రాణ మరియు ఆస్థి నష్టాన్ని సమర్ధిస్తూ ఝున్ ఝున్ వాలా అనే ఆయన హిందు వ్యతిరేక మతాల్ని నియంత్రించడానికి హిందువులు కత్తి పట్టవచ్చని దానికి … Read more

ఏడుకొండల వేంకటేశ్వర స్వామి

Tirumala Sri Venkateswara temple, ఏడుకొండల వేంకటేశ్వర స్వామి

ఏడుకొండలు ఏడుకొండల వేంకటేశ్వర స్వామి: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఏడుకొండల నివాసాన్ని రెండు కొండలుగా కుదించడము మరియు తిరుమల లో క్త్రైస్తవ చర్చ్ కట్టడానికి ప్రయత్నాలు జరగడాన్ని  నిరసిస్తు అప్పట్లో వ్రాసిన వ్యాసమిది. హిందువుల హక్కుల పరి రక్షణకు ఇండియాలో సరి అయిన చట్టాలు లేవు. ప్రభుత్వం హిందువులదె కదా అనే అపోహ వల్ల ప్రస్థుత దుస్థితికి కారణము. ఉన్న చట్టాలు ఏం చెబుతున్నాయో చట్టాల్లోని అంశాలు ఎలా ఆచరించబడుతున్నాయొ పరిశీలిద్దాం. తిరుపతి లో ఉద్యోగస్తులందరు హిందువులయితే … Read more

హరప్పానే ప్రాచీన అయోధ్య

Harappa was the ancient Ayodhya, హరప్పానే ప్రాచీన అయోధ్య

ఈ వ్యాసములో ప్రస్తుతము రావినది ఒడ్డునగల హరప్పానే ప్రాచీన అయోధ్య అని తెలుసుకోగలరు…. కోసల రాజ్యం దశరథుని రాజ్యము పేరు కోసల. కౌసల్య కోసల రాజ్య పట్టపు మహిషి. కైకేయి రాముని సవతి తల్లి, మరియు భరతుని స్వంత తల్లి. కోసలకు రాజధాని అయోధ్య. అయోధ్యకు సార్థక అని, అపరాజిత అని కూడా పేర్లు కలవు. ఈ పట్టణము సరయూ నదీ తీరమున ఉండేది. దీని అసలు పేరు అమరావతి అని, ఇదియే దేవలోకమని కూడా ఈ … Read more

సరస్వతీ నది

Saraswati River, సరస్వతీ నది

సరస్వతీ నది వేదములలో సప్త సింధు నది ప్రస్తావన చాలా పర్యాయములు వచ్చును. అలాగే సరస్వతీ నది ప్రస్తావన కూడా. వేదాలలో సరస్వతి పేరు ఒక నదిని సూచించడానికే గాకుండా ఒక దేవీ గానే ఎక్కువగా ప్రస్తావించడము జరుగుతుంది. సప్త సింధు నదులలోని మొత్తము నదుల సంఖ్య ఏడు. కాని ప్రస్తుతము భౌగోళికంగా ఆరు నదులు మాత్రమే మనుకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతము జీలమ్ నదిని పూర్వపు వితస్త  నదిగా చరిత్రకారులు గుర్తించారు. అలాగే చేనాబ్ ను పూర్వపు … Read more

హిందూ సనాతన ధర్మము

Hindu Sanatana Dharma,హిందూ సనాతన ధర్మము

సనాతన ధర్మము హిందూ సనాతన ధర్మము: ఆచారా పరమో ధర్మః అన్నారు. సనాతన ధర్మము ఇన్ని వేల సంవత్సరాల కాలం నిలిచి ఉండడానికి కారణం ఈ సూత్రమే మూలము అనుకుంటాను. సమాజములోని వివిధ జనులు  వారికి సనాతనము నుండి వారసత్వముగా వస్తున్న వారి సాంప్రదాయములు, కట్టుబాట్లు, ఆచారములను వారికి వారు పాటించుకొనవలెను. ఎవరిమీద మతపరమయిన ఆంక్షలు ఎప్పుడూ లేవు….( ఈ పాఠము నేను పరిశోధించి రచించిన “పాచీన భారతీయులకు అక్షర సుమాంజలి ” అను పుస్తకములోనిది. అధ్యాయము  … Read more

మెలుహా

Meluhha, మెలుహా

మెలుహా ఈ వ్యాసములో ప్రస్తుత భారత దేశం మెలుహా కాదు అని ప్రస్తుతం పాకిస్తాను లో ఉన్న మొహెంజోదారో నగరమే పూర్వపు మేలుహా (Meluhha) నగరమని తెలుసుకుంటారు.​…రామాయణ మరియు మహాభారతములలోను ప్రస్తుతించిన పట్టణములు చాలా ఉన్నాయి. వాటిలో త్రిపురములు, అమరావతి   లంక, అయోధ్య, హస్తినాపురము, ఇంద్ర ప్రస్థము మొదలయినవి ప్రముఖమయినవి. లంకా నగరము గురించి రామయణములో చేసినంత ప్రశస్థి వర్ణన మరి యే ఇతర నగరము గురించి కూడా పురాణేతిహాసములలో కనిపించదు. ఈ పాఠము నేను పరిశోధించి … Read more

జంబుద్వీపం

జంబుద్వీపం

జంబుద్వీపం జంబుద్వీపం అంటే అది ఒక ద్వీపము కాదు ద్వీపకల్పము కాదు…..ప్రస్థుతము ఉత్తరభారత దేశములో అయోధ్య మరియు కాశి నగరములు ఉంటాయి. ఈ అయోధ్యకు గాని, కాశి నగరమునకు గాని దక్షిణములో ఎక్కడా ఎడారి కాన రాదు. ఇప్పుడే కాదు చరిత్రలో ఎప్పుడూ ఇక్కడ ఎడారి ఉన్న దాఖలాలు లేవు. ప్రస్తుతము హరప్పా కు దక్షిణముగా గల  గన్వేరివాలా ప్రాంతములోనే ఎడారి కానవస్తుంది. ప్రస్తుతము ఈ ఎడారి పేరు చోలిస్థాన్. గన్వేరివాలాలో త్రవ్వకాలు జరిగి అక్కడ లభించబోయే … Read more

భరతవర్షం

भारतवर्ष, Āryāvarta, భరతవర్షం, आर्यावर्त, ఆర్యావర్తము, Bharatavarsha

భరతవర్షం భరతవర్షం అంటే ప్రాచీన కాలంలో పౌరాణిక చక్రవర్తి భరతుడు పాలించిన దేశం అని అర్ధం వస్తుంది. మరియు భరతఖండ్ అంటే భరతవర్షం (Bharatavarsha) లో ఒక విభాగము అని అర్ధం చేసుకోవాల్సి ఉంది. మరియు జంబుద్వీపం (Jambudweepa) అంటే ఎలుగుబంట్లు నివసించిన భూమి. (ప్రస్తుత పాకిస్తాను లోని సింధ్ మరియు పంజాబ్ ప్రాంతముల మధ్య భూభాగమే ప్రాచీన జంబుద్వీపము అయి ఉంటుంది అని నేను కనుగొన్నాను.) విష్ణు పురాణంలో భరతవర్షం ఈ విధంగా వర్ణించబడింది, ఉత్తరే … Read more

శుభ ముహూర్తములు

Jyotish shastra, శుభ ముహూర్తములు

శుభ ముహూర్తము శుభ ముహూర్తములు: ముహూర్తము అనగా శుభ సమయం అని లోక నానుడి. వాస్తవానికి ముహూర్తము అనగా రెండు ఘడియల కాలము అని అర్ధము. ఒక ఘడియ అనగా ప్రస్తుతం మన వాడుకలోఉన్న కాలమానములో షుమారు 24 నిమిషముల కాల ప్రమాణము అవుతుంది. అప్పుడు ముహూర్తమంటే షుమారు 2 x 24 = 48 నిమిషముల కాలం అవుతుంది. నిజానికి శాస్త్రరీత్యా అహః ప్రమాణాన్ని 5 తో భాగించగా వచ్చే కాలము పగటి కాలములో ముహూర్తం … Read more

త్రిఋణములు

హరప్పానే ప్రాచీన అయోధ్య, Ayodhya of Ramayana, Hindu Marriage is a Sacrament, Tririnas, త్రిఋణములు, Hindu Marriage is Sacred

పితృ ఋణములు, ఋషి ఋణములు, దైవ ఋణములు ఏ మూడింటిని కలిపి త్రిఋణములు (Tririanas) అంటారు. మానవుడు అతనికి జన్మనిచ్చిన పితృదేవునికి, దేవునికి మరియు విద్యా బుద్ధులు నొసంగిన ఋషులకు రుణపడి ఉంటాడు. ఈ ఋణములను నివృత్తి చేసుకోవడానికి ఆశ్రమ ధర్మములు నిర్వర్తించవలెను. త్రిఋణములు త్రిఋణముల గురుంచి మను స్మృతి లో ఏమి చెప్పారో చూద్దాము: మహర్షి పితృదేవానాం గత్వా నృణ్యం యధావిధి పుత్రే సర్వం సమాసజ్య వ సేన్మాధ్యస్ధ్యమాశ్రితః గృహస్ధుడు వేదధ్యయనముచేత ఋషులఋణమును,పుత్రసంతతిం బడయుటచే బితౄణమును, … Read more

వేదములు

వేదములు, नासदीय सूक्त, నాసదీయ సూక్తం

వేదములు నాలుగు. అవి ఒకటి అథర్వణ వేదము, రెండు ఋగ్వేదము, మూడు సామ వేదము మరియు నాల్గవది యజుర్వేదము. వేద అనగా తెలిసికొనదగినది, తెలుసుకోవలసినది అని అర్థము. ​ వేదములు శృతులు వేదములను శృతులు అంటారు. ( ఇతర రచనలను స్మృతులు అంటారు. ). వేదాంగములు వేదములు (Vedas) రెంటిని కలిపి వేద సంహితములు అంటారు. వేదములకు అనుసంధానము / సంహితము చేయబడినవి వేదాంగములు. వాస్తవానికి వేదాంగములు ఆరు అవి,…..  ఈ పాఠము నేను పరిశోధించి రచించిన “పాచీన … Read more