శ్యామలా దండకం
శ్యామలా దండకం ధ్యానంమాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ ।మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి ॥ 1 ॥ చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే ।పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః ॥ 2 ॥ (అన్నపూర్ణా దేవి అష్టకము, మహిషాసుర మర్దినీ స్తోత్రము) వినియోగఃమాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ ।కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ ॥ 3 ॥ స్తుతిజయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే ।జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే ॥ 4 ॥ దండకంజయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే, … Read more