సుమతీ శతకము
సుమతీ శతకము సుమతీ శతకము: అల్లుని మంచితనంబునుగొల్లని సాహిత్యవిద్య కోమలి నిజమునుబొల్లున దంచిన బియ్యముఁదెల్లని కాకులును లేవు తెలియక సుమతీ! ఇచ్చునదె విద్య రణమునఁజొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులన్మెచ్చునదె నేర్పు వాదుకువచ్చునదే కీడుసుమ్ము వసుధను సుమతీ! ఇమ్ముగఁ జదువని నోరునుఅమ్మాయని పిలిచియన్న మడుగని నోరున్దమ్ములఁ బిలువని నోరునుగుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ! ఉదకము ద్రావిడు హయమునుమదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్మొదవుకడ నున్న వృషభముజదువని యా నీచుకడకు జనకుర సుమతీ! ఉత్తమగుణములు నీచునకెత్తెఱుఁగున గలుగనేర్చు నెయ్యడలం దానెత్తిచ్చి కఱగిపోసిననిత్తడి బంగారుమగునె యిలలో … Read more