ఈ లింగ రూపములో ఉండే మహా శివుని పూజించడానికి ఉపయోగించే ఈ స్తోత్రములో ఎనిమిది శ్లోకములు ఉం టాయి. అందుచేత ఈ స్తుతిని లింగాష్టకం అంటారు. మహా శువుణ్ణి మానవాకారాంలో ఉన్న ప్రతిమ రూపంలో గాని చిత్ర రూపంలో గాని పూజించరు. లింగ రూపంలో మాత్రమే కొలవాలి. (శివాష్టకం, శ్రీ రుద్రం నమకమ్, చమకం శివ తాండవ స్తోత్రమ్, పంచాక్షరీ మంత్రం. చంద్రశేఖరాష్టకం. విశ్వనాథ స్తుతి వేరే పేజీలలో ఉన్నవి చూడగలరు)
లింగాష్టకం
దేవముని ప్రవరార్చితలింగం
కామదహన కరుణాకరలింగం
రావణదర్ప వినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం
సర్వసుగంధి సులేపితలింగం
బుద్ధివివర్థన కారణలింగం
సిద్ధసురాసుర వందితలింగం
తత్ప్రణమామి సదాశివలంగం
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
నా ఈ పేజీలు కూడా చదవండి
కనకమహామణీ భూశితలింగం
ఫణీపతివేష్టిత శోభిత లింగం
దక్షసుయజ్ఞ వినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలంగం
కుంకుమచందన లేపిత లింగం
పంకజహార సుశోభితలింగం
సంచితపాప వినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
ALSO READ
దేవగణార్చిత సేవితలింగం
భావైర్భక్తిభి రేవచలింగం
దినకరకోటి ప్రభాకరలింగం
తత్ప్రణమామి సదాశివలింగం
అష్టదళో పరివేష్టితలింగం
సర్వసముద్భవ కారణలింగం
అష్టదరిద్ర వినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగం
సురగురు సురవరపూజితం లింగం
సురవరపుష్ప సదార్చితలింగం
పరమపదపరమాత్మకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం
లింగాష్టక మిదంపుణ్యం యఃపఠేచ్ఛివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.
ALSO READ MY ARTICLES ON
- Indian Constitution
- Fundamental Rights
- Basic Structure of the Constitution
- Article 20
- Right to Life and Liberty
- Magna Carta
- England Bill of Rights
- American Bill of Rights
- French Bill of Rights
ఈ స్తోత్రములను కూడా చదవండి