విశ్వనాధ అష్టకమ్

Rate this page

శ్రీ విశ్వనాథ అష్టకమ్

విశ్వనాధ అష్టకమ్:

గంగా తరంగ రమణీయ జటా కలాపం

గౌరీ నిరంతర విభూషిత వామ భాగం

నారాయణ ప్రియమనంగ మదాపహారం

వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 1 ॥

(శివాష్టకం, లింగాష్టకం, శ్రీ రుద్రం నమకమ్, చమకం శివ తాండవ స్తోత్రమ్, పంచాక్షరీ మంత్రం. చంద్రశేఖరాష్టకం. వేరే పేజీలలో ఉన్నవి చూడగలరు)

వాచామగోచరమనేక గుణ స్వరూపం

వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం

వామేణ విగ్రహ వరేన కలత్రవంతం

వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 2 ॥

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం

వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం

పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం

వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 3 ॥

సీతాంశు శోభిత కిరీట విరాజమానం

బాలేక్షణాతల విశోషిత పంచబాణం

నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం

వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 4 ॥

(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారత రాజ్యాంగము, పౌర హక్కులు, స్వాతంత్ర్య పోరాటము మరియు ఆంధ్రుల చరిత్ర మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)

పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 5 ॥
 
తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
ఆనంద కందమపరాజిత మప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 6 ॥
 
ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
ఆధాయ హృత్-కమల మధ్య గతం పరేశం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 7 ॥
 
రాగాధి దోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 8 ॥

వారాణశీ పుర పతే స్థవనం శివస్య
వ్యాఖ్యాతం అష్టకమిదం పఠతే మనుష్య
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షమ్ ॥

విశ్వనాథాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేనసహ మోదతే ॥
(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswatiసరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavartaబ్రహ్మావర్తముAryanismఆర్యజాతి వాదము. )