మహిషాసుర మర్దినీ స్తోత్రము

Rate this page

శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రము

శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రము:

అయి గిరినందిని నందితమేదిని విశ్వ-వినోదిని నందనుతే
గిరివర వింధ్య శిరోఽధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే |
భగవతి హే శితికంఠ కుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 1 ‖

(అన్నపూర్ణా దేవి అష్టకము, మహిషాసుర మర్దినీ స్తోత్రము, శ్యామలా దండకం)

సురవర హర్షిణి దుర్ధర ధర్షిణి దుర్ముఖ మర్షిణి హర్షరతే
త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మష మోషిణి ఘోషరతే |
దనుజ నిరోషిణి దితిసుత రోషిణి దుర్మద శోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 2 ‖

అయి జగదంబ మదంబ కదంబవన ప్రియవాసిని హాసరతే
శిఖరి శిరోమణి తుఙ హిమాలయ శృంగనిజాలయ మధ్యగతే |
మధుమధురే మధు కైతభ గంజిని కైతభ భంజిని రాసరతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 3 ‖

అయి శతఖండ విఖండిత రుండ వితుండిత శుండ గజాధిపతే
రిపు గజ గండ విదారణ చండపరాక్రమ శౌండ మృగాధిపతే |
నిజ భుజదండ నిపాటిత చండ నిపాటిత ముండ భటాధిపతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 4 ‖

అయి రణదుర్మద శత్రు వధోదిత దుర్ధర నిర్జర శక్తి భృతే
చతుర విచార ధురీణ మహాశయ దూత కృత ప్రమథాధిపతే |
దురిత దురీహ దురాశయ దుర్మతి దానవ దూత కృతాంతమతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 5 ‖

అయి నిజ హుంకృతిమాత్ర నిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే
సమర విశోషిత శోణితబీజ సముద్భవశోణిత బీజ లతే |
శివ శివ శుంభనిశుంభ మహాహవ తర్పిత భూతపిశాచ పతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 6 ‖

ధనురనుసంగరణ క్షణ సంగ పరిస్ఫురదంగ నటత్కటకే
కనక పిశంగ పృషత్క నిషంగ రసద్భట శృంగ హతావటుకే |
కృత చతురంగ బలక్షితి రంగ ఘటద్బ హురంగ రటద్బ టుకే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 7 ‖

అయి శరణాగత వైరివధూ వరవీరవరాభయ దాయికరే
త్రిభువనమస్తక శూల విరోధి శిరోధి కృతాఽమల శూలకరే |
దుమి-దుమి తామర దుందుభి నాద మహో ముఖరీకృత దిఙ్నికరే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 8 ‖

సురలలనా తతథేయి తథేయి తథాభినయోదర నృత్య రతే
హాసవిలాస హులాస మయిప్రణ తార్తజనేమిత ప్రేమభరే |
ధిమికిట ధిక్కట ధిక్కట ధిమిధ్వని ఘోరమృదంగ నినాదరతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 9 ‖

జయ జయ జప్య జయే జయ శబ్ద పరస్తుతి తత్పర విశ్వనుతే
ఝణఝణ ఝింఝిమి ఝింకృత నూపుర శింజిత మోహితభూతపతే |
నటిత నటార్ధ నటీనట నాయక నాటకనాటిత నాట్యరతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 10 ‖

ఈ పేజీ పైన నా వెబ్ సైట్ పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. 4 గాని 5 గాని స్టార్ రేటింగ్ ఇవ్వండి.

ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)
ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)పేజీలు 265. క్రౌన్ సైజు పుస్తకము.

హిందూ సనాతన ధర్మము వివరములు. మూలముల గురించి తెలుసుకొనడానికి నా ఈ పుస్తకము చదవండి. ఈ పుస్తకములో 240 పైన వేద శ్లోకములను తెలుగు అనువాదముతో సహా ఉటంకించడ మయినది. ఈ పుస్తకములో పురావస్తు, చారిత్రక చిత్రములు: 58, మ్యాప్ లు: 22 కలవు. వెల రు. 499/- (పోస్టేజి ఉచితం)

Buy now

అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే
శ్రితరజనీరజ నీరజ నీరజనీ రజనీకర వక్త్రవృతే |
సునయనవిభ్రమ రభ్ర మర భ్రమర భ్రమ రభ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 11 ‖

మహిత మహాహవ మల్లమతల్లిక మల్లిత రల్లక మల్ల రతే
విరచితవల్లిక పల్లిక మల్లిక ఝిల్లిక భిల్లిక వర్గవృతే |
సిత కృతఫుల్ల సముల్లసితాఽరుణ తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 12 ‖

అవిరళ గండగళన్మ ద మేదుర మత్త మతంగజరాజ పతే
త్రిభువన భూషణభూత కళానిధిరూప పయోనిధిరాజసుతే |
అయి సుదతీజన లాలస మానస మోహన మన్మధరాజ సుతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 13 ‖

కమలదళామల కోమల కాంతి కలాకలితాఽమల భాలతలే
సకల విలాసకళా నిలయక్రమ కేళికలత్క లహంసకులే |
అలికుల సంకుల కువలయమండల మౌళిమిలద్వ కులాలికులే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 14 ‖

కర మురళీ రవ వీజిత కూజిత లజ్జిత కోకిల మంజురుతే
మిలిత మిలింద మనోహర గుంజిత రంజిత శైలనికుంజ గతే |
నిజగణభూత మహాశబరీగణ రంగణ సంభృత కేళితతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 15 ‖

కటితట పీత దుకూల విచిత్ర మయూఖ తిరస్కృత చంద్రరుచే
ప్రణతసురాసుర మౌళిమణిస్ఫురద్అం శులసన్న ఖసాంద్రరుచే |
జిత కనకాచలమౌళి మదోర్జిత నిర్జరకుంజర కుంభ కుచే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 16 ‖

విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే
కృత సురతారక సంగర తారక సంగర తారకసూను సుతే |
సురథ సమాధి సమాన సమాధి సమాధిసమాధి సుజాత రతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 17 ‖

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోఽనుదినం న శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్ |
తవ పదమేవ పరంపద-మిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 18 ‖

కనకలసత్కల సింధుజలైరనుషింజతి తె గుణరంగభువం
భజతి స కిం ను శచీకుచకుంభత తటీపరి రంభ సుఖానుభవం |
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాశి శివం
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 19 ‖

తవ విమలేఽందుకలం వదనేందుమలం సకలం నను కూలయతే
కిము పురుహూత పురీందుముఖీ సుముఖీభిరసౌ విముఖీ క్రియతే |
మమ తు మతం శివనామ ధనే భవతీ కృపయా కిముత క్రియతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 20 ‖

అయి మయి దీనదయాళుతయా కరుణాపరయా భవితవ్యముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథానుమితాసి రమే |
యదుచితమత్ర భవత్యురరీ కురుతా దురుతాపమపా కురుతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 21 ‖

(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారత రాజ్యాంగముపౌర హక్కులుస్వాతంత్ర్య పోరాటము మరియు ఆంధ్రుల చరిత్ర మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)

(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswatiసరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavartaబ్రహ్మావర్తముAryanismఆర్యజాతి వాదము. )