దేవీ దేవతల స్తుతులు స్తోత్రములు

Rate this page

కొన్ని దేవీ దేవతల స్తుతులు స్తోత్రములు

కొన్ని దేవీ దేవతల స్తుతులు స్తోత్రములు అనగా గణపతి సూక్తం, గణేశ స్తుతి, విశ్వనాధ స్తుతి, సరస్వతీ దేవి స్తుతి, సరస్వతీ వందనం,శ్రీ కృష్ణాష్టకం, శ్రీ కృష్ణ స్తుతి, సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం, అన్నపూర్ణా దేవి స్తుతి, హనుమత్ స్తుతిః ఈ పేజీ లోఇవ్వబడినవి. (देवी देवता स्तुति स्तोत्रा)

గణపతి సూక్తం

ఓం గణానాం త్వా గణపతిగ్౦ హవామహే కవిం కవీనాముపవస్త్రమం జ్యేష్ట రాజం బ్రహ్మణా౦ బ్రాహ్మణస్పత ఆనః శృణ్వ్ న్నూతిభిస్సీద సాధనం శ్రీ మహాగణపతియే నమః

ఓం శ్రీ మహా గణాదిపతయే నమః

దేవీ దేవతల స్తుతులు స్తోత్రములు
Ganesa_writing_the_Mahabharat

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

గణేశ స్తుతి

సుముఖశ్చైకదంతశ్చ కపిలోగజకర్ణక:

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప:

ధూమకేతుర్గణాధ్యక్ష: ఫాలచంద్రో గజానన:

వక్రతుండ శ్శూర్పకర్ణోహేరంబ: స్కందపూర్వజ:

షోడశైతాని నమానియ: పఠేత్

శ్రుణు యాదపి

విద్యారంబే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామె

 సర్వకార్యేషు విఘ్నస్తస్యనజాయతే

హిందూ దేవీ దేవతలను స్తుతించే సమయంలో ముందుగా జన్మ కారకులయిన మాతా పితరులను ఈ క్రింది స్త్రోత్రముతో ప్రార్ధించడం సదాచారము అయి ఉన్నది.

దేవీ దేవతల స్తుతులు స్తోత్రములు

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

మాతా పితరౌన్నిత్యం జన్మనో మమకారిణే ధర్మాది పురుషార్ధేభ్యః

ప్రధమం ప్రణమామ్యహం

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః

ఉమా మహేశ్వరాభ్యాం నమః

వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః

శచీ పురందరాభ్యాం నమః

అరుంధతీ వశిష్టాభ్యాం నమః

శ్రీ సీతా రామాభ్యాం నమః

సర్వేభ్యో మహాజనేభ్యో నమః

అయం ముహూర్తస్సుమూర్తో~స్తు

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

ALSO READ

నా ఈ పేజీలు  కూడా చదవండి

శ్రీ కృష్ణ స్తుతి

కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశ హరే
కాఌయమర్దన లోక గురో పరిపాలయమాం
రామ హరే కృష్ణ హరే 
తవ నామ వదామి సదా నృహరే

యత్ర యోగేస్వరః కృష్ణో 

యత్ర పార్థో ధనుర్ధరః

తత్ర శ్రీర్విజయో భూతిః

ధృవాః నీతిర్మతిర్మమ

చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలత్రాడు పట్టు దట్టి

సంధి తాయెత్తులు సిరి మువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను నే చేరి కొలుతు

కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతమ్  
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి

కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షస్థలె కౌస్థుభం నాసాగ్రే నవమౌక్తికం
కరతెలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరి చందనం చ్ కలయం
కంఠేచ ముక్తావళిం గోపస్త్రీ పరవేష్టితౌ 
విజయతే గోపాల చూడామణి

Murugan, Subrahmanya Swamy, సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం, దేవీ దేవత స్తుతులు స్తోత్రములు
Murugan, Subrahmanya Swamy

సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం

షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతమ్ !

శక్తిం వజ్రమసిం త్రిశూల మభయం ఖేటంధనుశ్చక్రకమ్ !

పాశం కుక్కుట మంకుశం చ వరదం దోర్భిర్దధానం సదా !

ధ్యాయేదీప్సిత సిద్ధిదం శివసుతం వందేసురారాధితమ్ !!

గాంగేయం వహ్నిగర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం !

బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజ స్స్వరూపం !!

సేనాన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాస్యం !

సుబ్రహ్మణ్యం మయూరధ్వజరథ సహితం దేవదేవం నమామి !!

దేవీ దేవతల స్తుతులు స్తోత్రములు
Yashoda Krishna by Raja Ravi Varma (1848 – 1906) – Maharani Prince, H.H. The Maharaja of Travancore, Kaudiar Palace, Thiruvananthapuram

శ్రీ కృష్ణాష్టకం

(మధురాష్టకం వేరే పేజీలో ఉంది చూడగలరు)

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం।

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ॥

అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితం ।

రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ॥

కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం ।

విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురం ॥

మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం।

బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం ॥

ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభం ।

యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం ॥

రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం ।

అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం ॥

గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసం ।

శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం ॥

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం ।

శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం ॥

కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।

కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥

ALSO READ MY ARTICLES ON