సరస్వతీ దేవి స్తుతి

Rate this page

ఓమ్ సరస్వతి మహభాగే, విద్యే కమల లోచనే

విశ్వరూపే విశాలక్షి, విద్యమ్ దేహి నమోస్తుతే

జయ జయ దేవి, చరాచర శారీ, కుచయుగ శోభిత,

ముక్త హారే  వీణా రంజిత, పుస్తక హస్తే,

భగవతి భారతి దెవి నమోహస్తుతే

ఓమ్ ప్రాణో దేవీ సరస్వతీ

వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్ర్యవతు ఓం