అగ్ని సూక్తం
(అగ్ని సూక్తం, ఋగ్వేదం 1.1)
ఓం
అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్ |
హోతారం రత్నధాతమం ||
అగ్నిః పూర్వే భీర్వషిభిరీడ్యో నూతనైరుత |
స దేవాన్ ఏహ వక్షతి ||
అగ్నినారయిమర్చ్నవత్ పోషమేవ దివేదివే |
యశసం వీరవత్తమమ్ ||
అగ్నే యం యజ్ఞమధ్వరమ్ విశ్వతః పరిభూరసి |
స ఇద దేవేషు గఛ్ఛతి ||
అగ్నిర్హోతా కవిక్రతుః సత్యశ్చిత్ర శ్రవస్త్రమః |
దేవో దేవేభిరాగమత్ ||
యదంగ దాశుషేత్వమగ్నే భద్రం కరిష్యసి |
తవే త్ తత్ సత్యమంగిరః ||
ఉపత్వాగ్నే దివేదివే దోషావస్తధ్రియా వయం |
నమో భరంత ఏమసి ||
రాజంతమధ్వరాణాం గోపామృతస్య దీదివీమ్ |
వర్ధమానంస్వేదమే ||
స నః పితేవ సూనవే2గ్నే సూపాయనో భవ |
సచశ్వా నః స్వస్తయే ||
ఓం శాంతిః శాంతిః శాంతిః
(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారత రాజ్యాంగము, పౌర హక్కులు, స్వాతంత్ర్య పోరాటము మరియు ఆంధ్రుల చరిత్ర మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)
(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswati, సరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavarta, బ్రహ్మావర్తము, Aryanism, ఆర్యజాతి వాదము. )